శనివారం మధ్యాహ్నం 12 గంటలకు చల్లి సుమారు రెండు గంటల వరకు వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఆరు దేవాలయాలకు సంబంధించి నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు నగరం ఏర్ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్ సప్త శారదాదేవులతో కలిసి శంకుస్థాపనలు చేశారు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మట్టేవాడా భోగేశ్వర స్వామి దేవాలయం దేశాపేట రంగనాయక స్వామి దేవాలయం కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం గోవిందరాజుల గుట్ట వద్ద ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణం కాశీ విశ్వేశ్వర రంగనాయక స్వామి దేవాలయం కాశిబుగ్గ అవని గుంటలోని మహేశ్వరి దేవాలయాల అభివృద్ధి