గాజువాకకు చెందిన చిన్నారి గోంప సాహితి పర్యావరణ పరిరక్షణ కోసం గాజువాక డిపో కొత్త నక్కవానిపాలెంలో కోటిలింగాల వినాయకుడు పేరుతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కోటిలింగాలను తయారుచేసి వినాయకుడిగా అమర్చి దర్శనం, పార్కింగ్, చెప్పులు స్టాండ్, ఎగ్జిబిషన్, పేరుతో డబ్బును వసూలు చేస్తున్నారు. దీనికోసం లొంబోదర ట్రస్ట్ నిర్వాహకుడును ఎన్నిసార్లు పర్యావరణం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దని ఈ చిన్నారి సాహితి ప్రాధేయపడిన స్పందించలేదు. దీనితో ఈ చిన్నారి తన తండ్రి సహకారంతో న్యాయపోరాటాన్ని ప్రారంభించింది.