కొత్తగూడెం పట్టణంలోని చిన్న బజార్లో దుర్గాభవాని సెల్ ఫోన్& వాచీ షాపులో ఆదివారం ఉదయం సుమారు మూడు గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. పెట్రోలింగ్ లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్ గమనించి ఫైర్ సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు.. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.. ఆస్తి నష్టం జరుగుతున్నట్టు తెలుస్తోంది..