క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలి నిట్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ అట్టహాసంగా సివిల్ సర్వీసెస్ సెలక్షన్స్ రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడలో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని నిట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ అన్నారు. జేఎన్ఎస్ లో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సివిల్ సర్వీసెస్ సెలక్షన్స్ కు డాక్టర్ రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారూ