జగ్గయ్య పేట నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటినుండి 76 అక్రమ మద్యం కేసులు నమోదయ్యాయని అసిస్టెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సి భార్గవ్ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తెలిపారు... ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం నుండి 76 అక్రమ మద్యం కేసులు నమోదయ్యాయనీ వాటిలో 91 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.... 15వాహనాలను సీజ్ చేసి 2వేల లీటర్ల మద్యం స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.... సొత్తు విలువ 85లక్షల కు పైగా వుంటుందని వివరించారు.... ఎన్నికల వేళ మద్యం కేసుల్లో ఇరుక్కుంటె కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈసందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ సిఐ మణికంఠ