తాండూరు మండలం రెచిని రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతుడి వయస్సు సుమారు 60 నుండి 65 సంవత్సరాల వరకు ఉంటుందని అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని బట్టతల తెల్లని గడ్డం కలిగి ఉండి బ్లాక్ కలర్ టీ షర్ట్ ధరించి ఉన్నాడని తెలిపారు సంవత్సరం తెలిసినవారు రైల్వే పోలీసుల సంప్రదించాలని కోరారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు