Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: నగరంలో రెండు వేరు వేరు ప్రాంతాలలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు

Karimnagar, Karimnagar | Sep 1, 2025
కరీంనగర్ నగరంలో రెండు వేరు వేరు ప్రాంతాలలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించినట్లు సోమవారం స్థానికులు తెలిపారు.తెలంగాణ చౌక్ వద్ద ఓ టీ స్టాల్ లో మద్యం మత్తులో ఉన్న యువకుడు స్థానికులతో గొడవపడి అర్థనగ్న ప్రదర్శన చేశాడు.పోలీసులు ఆ యువకుడిని అక్కడ నుంచి పంపించారు.తిరుమల నగర్ వద్ద మద్యం మత్తులో ఉన్న మరో యువకుడు రోడ్డు, రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై పరుగులు తీశాడు.యువకుడి స్నేహితులు వచ్చి అతన్ని తీసుకువెళ్లారు. అయితే ఈ రెండు ఘటనలు కూడా మద్యం మత్తులోనే జరిగినట్లు స్థానికులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us