పోలీస్ స్టేషన్ తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పి కె.నరసింహ ఈరోజు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఎస్పికి CI రాజశేఖర్, ఆత్మకూరు స్టేషన్ సిబ్బంది స్వాగతం తెలిపారు. ముందుగా స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్ కు వచ్చిన పిర్యాదు దారులతో మాట్లాడు బరోసా కల్పించారు.