సిరిసిల్ల పట్టణంలో సిపిఐ కేంద్ర కమిటీ నాయకుడు సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే ఎన్.వి .కృష్ణయ్య వర్ధంతి సందర్భంగా AIFTU న్యూ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. AIFTU న్యూ రాష్ట్ర అధికార ప్రతినిధి సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ సిరిసిల్ల మాజీ శాసనసభ్యుడు కామ్రేడ్ ఎన్. వి కృష్ణయ్య 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికై సిరిసిల్ల ప్రాంతంలో మచ్చలేని నాయకుడిగా,కార్మికుల పక్షపాతిగా నిలిచాడని అన్నారు. పేద ప్రజలకు అండగా, దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా అవినీతి రహితంగా సమసమాజ నిర్మాణం కోసం ఎన్నెలేని కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఆయన 19వ వర్ధ