దమ్మపేట మండల పరిధిలోని నాచారం సీతారాంపురం గ్రామపంచాయతీలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం హలో శుభోదయం కార్యక్రమం నిర్వహించారు.. గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ వ్యక్తిగత గ్రామాభివృద్ధి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం దిశగా అడుగులు ముందుకు వేశారు...