శ్వేతార్కలో ప్రారంభమైన16 రోజుల నవరాత్రి ఉత్సవాలు కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ క్షేత్రంలో 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కల్యాణోత్సవ వేడుకలు నేటితో ప్రారంభమయ్యాయి తొలుత స్వామివారికి ఉదయం ఐదు గంటలు 30 నిమిషాలకు సుప్రభాత సేవ అనంతరం వివిధ పూజలు ప్రారంభమయ్యాయి