జగిత్యాల జిల్లా,మల్యాల మండల కేంద్రానికి చెందిన(68) బైరి బీరయ్య అనే వృద్ధుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది,బీరయ్య భార్య గత కొన్ని సంవత్సరాల నుండి మతిస్థిమితం సరిగా లేక అనారోగ్యంతో బాధపడుతుందని బీరయ్య ఆరోగ్య పరిస్థితి బాగుండదని,కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో,జీవితంపై విరక్తి తో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడ ని,బీరయ్య కొడుకు రాజమల్లు ఇంటికి వచ్చి చూసి ఉరి వేసుకుని ఉండడంతో పోలీసులకు సమాచారం అందించ డంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని 7pm కి వెల్లడించారు si నరేష్ కుమార్,