బూర్గంపాడు నూతన తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన శిరీష భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జిల్లా రెవెన్యూ అంతర్ బదిలీలో భాగంగా ఈరోజు బూర్గంపాడు తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన శిరీష గతంలో సుజాతనగర్ లో తాసిల్దార్ గా విధులు నిర్వహించారు బదిలీపై నేడు తాసిల్దార్ బూర్గంపాడు విచ్చేయగా రెవెన్యూ అధికారులు నూతనంగా వచ్చినటువంటి తాసిల్దార్ శిరీష కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు బూర్గంపాడు తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించారు