వినాయక చవితి సందర్భంగా డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నగరంలో వినాయక నిమజ్జనాలు చేసే ప్రాంతాలలో మరియు అక్కడకు చేరే రహదారుల్లో సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తూ, తీర ప్రాంతాలలో గజ ఈతగాళ్లను, క్రేన్లను అందుబాటులో ఉంచడమైనడని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బక్చి సోమవారం సాయంత్రం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు