జిల్లా పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడ్ టెక్ జోన్ లో జరిగిన కార్యక్రమాల అనంతరం హెలికాప్టర్ లో బయలుదేరి సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. 06.57గం.లకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు లాంజ్ కు చేరుకున్న ఆయనకు పలువురు స్వాగతం పలికారు.