జి ఆర్ పి ఇన్స్పె క్టర్ సి హెచ్ ధనంజయనాయుడు ఆద్వర్యం లో జి ఆర్ పి,ఆర్ పి ఎఫ్ వారు సంయుక్తంగా వారి సిబ్బంది తో కలిసి సోమవారం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం లలో ముమ్మర తనికీలు చేస్తుండగా హుగ్లీ జిల్లా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కు చెందిన. సన్నీ కుమార్ రామ్, గోపాల్గంజ్ జిల్లా, బీహార్ రాష్ట్రం చెందిన దిలీప్ సింగ్, ను ఛత్రపూర్ గంజాం జిల్లా, ఒడిస్సా రాష్ట్రం నుండి విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా ఆగ్రా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కు గంజాయిని అక్రమంగా రవాణా చేయుచుండగా వారిని అదుపులోకి తీసుకొని, వారి నుండి Rs.1,15,000/- విలువగల 23 కేజీల గంజాయి ని సీజ్ చేసి, వారిని అరెస్ట్ చేశారు