ఈ రోజు అనగా 29వ తారీకు 8వ నెల 2025న సారపాక గాంధీనగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సారపాకలో మట్టి రోడ్డు లేకుండా చేస్తా ఎమ్మెల్యే పాయం సారపాకలో పలు అభివృద్ధి పనులకు పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 24 నెలలు ఒకసారి పక్కకి ఆరు కోట్లతో నూతనంగా సిసి రోడ్లు నిర్మించామని మళ్లీ రెండు కోట్ల 90 లక్షలతో నూతన సీసీ రోడ్లకు ప్రోసిడింగ్ వచ్చి ఉందని తెలిపిన ఎమ్మెల్యే పాయం రాబోయే రోజుల్లో సారబాకు మట్టి రోడ్డు లేకుండా చేయడమే తన లక్ష్యం అని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకు