సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్ద గుర్తుతెలియని మహిళ హత్య కేసును పోలీసులు చేదించారు మృతురాలి ఇద్దరు కూతుర్లు చిన్నాన్న సహాయంతో తల్లిని హత్య చేసినట్టు గుర్తించారు, ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వెల్లడించారు