కడప అమీన్ పీర్ పెద్ద దర్గాలో ప్రముఖ నటుడు అశ్విన్ ప్రత్యేక ప్రార్థనలు..దర్గాలో మాజర్ల వద్ద ప్రార్థనలు నిర్వహించి దర్గా విశిష్టత అడిగి తెలుసుకున్న అశ్విన్..అంతకముందు దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, విజయదుర్గా దేవి ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ..పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు అక్షయ్ రెడ్డి...