సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మున్సిపాలిటీలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలయంగా మారాయి. సంగారెడ్డి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ అధికారులు జారీ చేశారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలయంగా మారాయి.