వినాయక చవితి సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తుందని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి అన్నారు, మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉద్యోగులకు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు