తుళ్లూరు ట్రాఫిక్ ఏఎస్ఐ రవీంద్ర ఆకస్మిక మరణం ఎంతో బాధాకరం అని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించిన తుళ్లూరు ట్రాఫిక్ ఏఎస్ఐ రవీంద్ర పార్థివ దేహానికి గురువారం సాయంత్రం వెల్ఫేర్ ఆర్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీస్ గౌరవ వందనంతో ఘన నివాళులు అర్పించి, మట్టి కుర్చీల నిమిత్తం రూ. లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.