అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కక్కలపల్లి సమీపంలో బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపర్ హిట్ విజయోత్సవ సభలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీలన్నీ కలిసి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని భవిష్యత్తులో కూడా రైతులు పేద ప్రజలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూపర్ హిట్ విజయోత్సవ సభలో పేర్కొన్నారు.