జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మజందర్ KGH లో ఉన్న సఖి వన్ స్టాప్ సెంటర్ ను ఆకస్మికంగాబుధవారం సందర్శించారు. వన్ స్టాప్ సెంటర్ అందిస్తున్న సేవలను మరియు బాధితులు యొక్క వివరాలు తెలుసుకొని వారికి ఇంకా మెరుగైన సేవలు అందించవలసిందిగా సఖి వన్ స్టాప్ సెంటర్ సిబ్బందికి సూచనలు ఇవ్వటం జరిగింది. సఖి వన్ స్టాప్ సెంటర్ అందిస్తున్నటువంటి సేవలు ప్రజలు అందరికీ అవగాహన కల్పించాలని తెలిపారు.కార్యక్రమంలో OSC సిబ్బంది, జిల్లా మహిళా మరియు సాధికారత అధికారి ఎం వి రామలక్ష్మి,ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు