దుగ్గొండి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫెస్టి సైడ్స్ అమ్ముతున్న దుకాణంపై టాస్క్ ఫోర్స్ మరియు దుగ్గొండి పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై రూపాయల విలువగల నకిలీ పురుగుమందులను పట్టుకున్నారు. దుగ్గొండి కి చెందిన లక్ష్మీ గణపతి పెస్టిసైడ్స్ దుకాణం నడిపిస్తున్న దేవేందర్ ను అదుపు లోకి తీసుకొని అతని వద్ద నుండి వివిధ కంపెనీల నకిలీ పురుగు మందులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 12:30 నిమిషాలకు జరిగింది