కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో సైబర్ నేరాలు మరియు షిటిమ్స్ పై కళాబృందం పోలీస్ పాటల రూపంలో ప్రజలకి అవగాహన కల్పించారు.సైబర్ నేరాల వల్ల ఎంతమంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మహిళలను ఎవరైనా వేధిస్తే వెంటనే డయల్ యువర్ హండ్రెడ్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.