మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తిరుమలగిరి కి చెందిన వ్యాపారవేత్త చంద్రేష్ జైన్ ఆర్థిక ఇబ్బందులతో గురువారం దుర్గం చెరువులో దూకాడు. ఈ క్రమంలో గురువారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదయింది. కాగా శుక్రవారం దుర్గం చెరువులో సేవ మైకనిపించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.