నారాయణపేట మండలం జయమ్మ చెరువు, భూనిర్వాసితుల పంట పొలాలను పరిశీలన చేసి భూనిర్వాసితులతో మాట్లాడిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ మరియు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి సాగర్, రాష్ట్ర నాయకులు ఆర్ వెంకట్రాములు, భునిర్వశితుల సంఘం జిల్లా గౌరవ అద్యక్షులు వెంకట్రామిరెడ్డి ,భూనిర్వాసితుల సంఘం అధ్యక్షులు మచందర్ ,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ CITU జిల్లా కార్యదర్శి బాల్ రాం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ భునిర్వశితుల సంఘం నాయకులు, అంజి, సింగారం హన్మంతు