కడప నగరంలో ప్రజా సమస్యల పరిశీలన కడప నగరంలోని 2వ డివిజన్ వైఎస్ఆర్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి అధికారులతో కలిసి పరిశీలించారు.స్థానిక ప్రజలతో మాట్లాడి రోడ్లు, డ్రైనేజ్, నీటి సమస్యలు, అలాగే కొంతమంది వ్యక్తులు ఆ ప్రాంతంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేస్తున్నట్లు స్వయంగా గమనించి, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం చలమారెడ్డిపల్లిలోని టిడ్కో ఇళ్ల కాలనీని సందర్శింకారం