చర్ల మండలం ఏజెన్సీ ప్రాంతం కావటం కారణంగా ఆదివాసీలు ప్రజలు ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులు కట్టుకొని చదివించే స్తోమత లేదని చదువులు మధ్యలోనే ఆపుతున్నారని, మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలని, శనివారం భద్రాచలం న్యాయమూర్తి శివ నాయక్ వినతి పత్రాన్ని అందజేసిన ప్రగతిశీల యువజన సంఘం భద్రాద్రి జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్