Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: పాల్వంచ మండల పరిధిలోని ఉలవనూరు గ్రామంలో బహుజన బతకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న విమలక్క

Kothagudem, Bhadrari Kothagudem | Sep 25, 2025
పాల్వంచ మండలం లోని ఏజెన్సీ ప్రాంతమైన ఉల్వనూరు గ్రామంలో బహుజన బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు బహుజన బతుకమ్మ రాష్ట్ర కన్వీనర్ విమలక్క ముఖ్యఅతిథిగా, వారి బృందంతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా విమలక్క మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు.అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us