మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం కాన్వాయి గూడెం గ్రామానికి చెందిన రైతు కసాని ఐలయ్య (36) మృతి చెందాడు. యూరియా కోసం కొడకండ్ల మండలానికి ఈ రోజు ఉదయం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే వరంగల్ ఎంజీఎమ్కు తరలించగా.హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద వంగర మండలంలో యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు