Download Now Banner

This browser does not support the video element.

కనగానపల్లి మండలం తల్లిమడుగుల వద్ద కాలవలో కొట్టుకు వచ్చిన వృద్ధురాలు.

Dharmavaram, Sri Sathyasai | Aug 31, 2025
ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని కనగానపల్లి మండలం తల్లిమడుగుల గ్రామ సమీపంలో ఓ నీటి కాలువలో గుర్తుతెలియని వృద్ధురాలు మృతదేహం ఆదివారం కొట్టుకు వచ్చింది. అక్కడున్నవారు భయభ్రాంతులకు లోనయ్యి అనంతరం ధైర్యం చేసి తాడు సహాయంతో వృద్ధురాలు మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు. అనంతరం కనగానపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us