గుర్తుతెలియని వాహనం ఢీకొని బాలిక మృతి చెందిన ఘటన మక్తల్ మండల పరిధిలోని చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... దాసర్ పల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి బాలిక మృతి ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి, స్వయంగా పర్యవేక్షిస్తూ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు