సత్య సాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలో సోమవారం మూడు గంటల యాభై నిమిషాల సమయంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ వైసీపీ నేత గాండ్ల చంద్ర మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ బసంపల్లిలో సీనియర్ వైసీపీ నేత గాండ్ల చంద్ర మృతి చెందడం బాధాకరమని వారి కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ తాను ఎప్పుడూ అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు అదేవిధంగా బి ఆలేరులో అనారోగ్యంతో మృతి చెందిన లక్ష్మీదేవి మృతి దేహానికి పూలమాలు వేసి ప్రకాష్ రెడ్డి నివాళులు అర్పించారు.