Download Now Banner

This browser does not support the video element.

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

Allagadda, Nandyal | Oct 10, 2024
ఆళ్లగడ్డ మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం గురువారం ఛైర్మన్ డా.రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజెండాలోని అంశాలను వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డిని ఆదేశించారు. వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్, కౌన్సిలర్లు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us