ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని తువ్వగడ్డ లో MGNREGS నిధులు 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనాన్ని, ఫత్తేపూర్ గ్రామాల్లో MGNREGS నిధులు 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనాన్ని, ఎస్సి సబ్ ప్లాన్ క్రింద 25 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్ ను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కొత్తగా వేసిన బోరు మోటారు ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు. రేషన్ కార్డులు ఇవ్వకు