ఈరోజు అనగా 23వ తారీకు 8వ నెల 2025న ఉదయం 10:30 గంటల సమయం నందు సారపాక మేజర్ గ్రామపంచాయతీలో పడకేసిన పారిశుద్ధ్యమంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు గత కొంతకాలంగా అపరిశుభ్ర వాతావరణం నెలకొన్న పరిస్థితి ఓవైపు వర్షాలు మరోవైపు గోదావరి గ్రామాల్లో దోమలు ఈగలు విషపురుగులు విపరీతంగా వ్యాప్తి చెందడం వల్ల దగ్గు ఫ్లూ వంటి అంటూ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని సారపాక మేజర్ గ్రామపంచాయతీ పారిశుద్ధం పడకేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు