రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ అయ్యప్ప స్వామి మందిరం బత గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుక్కుగూడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన ఆటో దాన్ని ఢీకొట్టడంతో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.