కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో ఏం చేసిన గ్రామ దేవత మరిడమ్మ అమ్మవారి దేవస్థానంనందు ది.25:08:2025 తేదీ సోమవారం ఉదయం 9:00గం. నుండి లకు శ్రీ మరిడమ్మ అమ్మవారి హుండీలను ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సిహెచ్ హర్ష ,కమిటీ సభ్యులు,JVO మరియు సహాయ కమిషనర్, CFO వి.వి.పల్లంరాజు, గ్రామస్తులు,భక్తులు, భక్త మండలి సభ్యులు,ఆలయ సిబ్బంది, పోలీస్, విఆర్ఓ వారి సమక్షంలో 34 రోజులు మధ్య కాలమునకు సంబంధించిన హుండీలను తెరువగా హుండీల ఆదాయము రూ 13,82,449 మరియు అన్నదానం విరాళం ద్వారా వచ్చిన ఆదాయం రూ 16,516 రూ మొత్తం వెరసి రూ 13,98,965/- ఆదాయం సముకున్నట్లు ఆలయ కార్యనిర్వాహన అధికారి విజయలక్ష్మి తెలిపారు.