ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబ బదిలి అయ్యరు. నూతన DFO గా విజ్ఞేశ్ అప్పావ్ IFS నియామకం అయ్యారు. ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న సాయిబాబా IFS తిరుపతికి బదిలీ చేశారు ఉన్నత అదికారులు.గత కొన్ని రోజులుగా పెద్దపులి సంరక్షణ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా ను బదిలి చేసిన అదికారులు. అనంతపురంలో డిఎఫ్ఓగా పనిచేస్తున్న విగ్నేష్ అప్పావ్ ను ఆత్మకూరు నూతన డిఎఫ్ఓగా నియమించారు.అలాగే శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్ ఫీల్డ్ డైరెక్టర్ (FDPT)గా విజయ్ కుమార్ IFS ను నూతనంగా నియమించారు.