రాజన్న సిరిసిల్ల జిల్లాలో PMKSY ప్రతిపాదనలు మూడు రోజుల్లో అందించాలని ప్రధానమంత్రి కృషి సించాయే యోజన 3.0 ప్రతిపాదనలపై అధికారులతో రివ్యూ నిర్వహించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 2005 గ్రామపంచాయతీ పరిధిలో క్లస్టర్ వాటర్ షెడ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం క్రైటీరియా, వెయిటేజ్ ఎంపిక చేయాలన్నారు. ప్రతినీటి చుక్కను సమర్ధవంతంగా వినియోగించుకుంటూ పంట పొలాలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం హర్ కేతుకో పాణి నినాదంతో ప్రధానమంత్రి కృషి సించాయే యోజన3.0 పథకం కింద నూతన ప్రతిపాదన