Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Nalgonda, Nalgonda | Jul 31, 2025
నల్గొండ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో రోడ్లు భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం ఉదయం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. పలువురు అర్జీ దారుల నుండి స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us