కామారెడ్డి మున్సిపల్ ఐదో మహాసభలు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మరియు మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మరియు ఎస్ వి రమ సిఐటి రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ గజిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ గారు వీరి ఆధ్వర్యంలో బతుకమ్మగుంటలో సుమారు 280 మందితో ఏకగ్రీవంగా ఈ మహాసభ జరిగింది వాటర్ వర్క్స్ తో వివిధ విభాగాలతో అన్ని రకాల కార్మికులు పాల్గొన్నారు మున్సిపల్ మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఉద్యోగం కల్పించాలన్నారు.