బెల్లంపల్లి పట్టణంలో మృతి చెందిన గోవుకు హిందూ సంప్రదాయం పద్ధతిలో అంతక్రియలు నిర్వహించి హిందూ ఉత్సవ సమితి సభ్యులు మనవత్వం చాటుకున్నారు పట్టణంలోని పాలిటెక్నిక్ ఫ్లైఓవర్ పక్కన ఆవు చనిపోయి ఉండడం హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు నగేష్ బిజెపి జిల్లా ఉపద్యక్షుడు రమేష్ లు గమనించారు వెంటనే మిగిత సభ్యులతో కలిసి గోమాతకు స్నానం చేయించి పసుపు కుంకుమ లు చల్లి పట్టణ శివారులో గోయి తీసి కననం చేసారు