రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, గోపాలపల్లి గ్రామానికి చెందిన కడారి సత్యనారాయణ రెడ్డి ( కోసా)ఛత్తీస్ ఘడ్ లోఎన్ కౌంటర్ లో మృతి. తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె గ్రామానికి చెందిన కడారి సత్యనారాయణ రెడ్డి (కోసా) చతిస్గడ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన గత కొద్దిరోజుల క్రితం మృతి చెందాడు. ఆయన మృతదేహం స్వగ్రామమైన గోపాలపల్లి గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కాగా 20 సంవత్సరాల వయసులో అజ్ఞాతవాసంలోకి వెళ్లిన ఆయన ఎలా ఉంటాడో ఇప్పటివరకు ఎవరు కూడా చూడని గ్రామస్తులు కడసారి చూప