కాకినాడజిల్లా,పెద్దాపురంలో ఆగష్టు23వతేదీ శనివారం పెద్దాపురం నియోజవర్గంలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలిస్తున్న కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్,పోలీస్ సిబ్బందితో సామర్లకోట పూర్ణ కళ్యాణమండపం నందు సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1045 మంది పోలిస్ లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్ల తెలిపారు. వీరిలో అడిషనల్ ఎస్పి 5గురు,డీఎస్పీ 14గురు,సీఐ 51గురు,ఎస్ఐ 91,ఏ.ఎస్.ఐలు,హెడ్ కానిస్టేబుల్స్ 183,పోలీస్ కానిస్టేబుల్స్ 467,ఉమెన్స్ కానిస్టేబుల్ 69,హోంగార్డు 165 మంది, మొత్తం పోలీసులు 1045 తో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.