ఈనెల 25న వర్ధన్నపేట నియోజకవర్గంలో తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజ్ జనహిత పాదయాత్ర రూట్ మ్యాప్ శనివారం సాయంత్రం ఐదున్నరకు పరిశీలించిన కాంగ్రెస్ నేతలు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ స్థానిక ఎమ్మెల్యే నాగరాజు వరంగల్ జిల్లా పిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హెచ్ఎండిఏ మాజీ చైర్మన్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.