సంక్షేమ పథకాలు అమలుతోపాటు గ్రామాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు, శుక్రవారం మాడుగుల మండలం వీరనారాయణ గ్రామంలో స్పాట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.