ఏలూరు జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి శనివారం రాత్రి 9 గంటల సమయంలో విజ్ఞప్తి చేశారు ఏలూరు పెదవాగు రిజర్వాయర్ కి పెరుగుతున్న వరద ఉద్ధృతి నేపథ్యంలో పెదవాగు ప్రవహిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారి యంత్రాంగం పల్లపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాల్లో ప్రజలు ప్రయాణించవద్దని సూచించారు జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా , ఏలూరు జిల్లాలో పరిసర ప్రాంతాలలో ఎన్డీఆర్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు